నూతన గృహప్రవేశానికి హాజరైన సరిత తిరుపతయ్య

Spread the love

గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో టీచర్ కృష్ణయ్య నూతన గృహప్రవేశానికి హాజరైన జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య .

సరితమ్మ తో పాటు మధుసూదన్ బాబు , డిటిడిసి నరసింహ , భాస్కర్ యాదవ్ నాగేంద్ర యాదవ్ తుమ్మల నరసింహులు, ఎక్స్ కౌన్సిలర్ ఎల్లప్ప, ఇసుక పరిసరములు, కొత్తగణేశ్, పులిపాటి, షమీ, మైను, కే కే వెంకట్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page