సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు దిగువ భాగాన వరద నీటి కాలువ అభివృద్ధి పనులు 90% పూర్తి కావస్తున్నా సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , ప్రాజెక్ట్ DE జాకీర్ హుస్సేన్, టౌన్ ప్లానింగ్ ACP మల్లేశ్వర్, ప్రాజెక్టు AE రోహిత్, ఇంజనీరింగ్ అధికారి AE రంజిత్ కుమార్, తో కలిసి వరద నీటి కాలువ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సున్నం చెరువు నుండి దిగువగా గాయత్రీ నగర్ లక్ష్మీ నగర్ మీదుగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ పూర్తి కావస్తున్నా సందర్భంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. అలాగే మునుముందు వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని పనులు త్వరితగరిత్తిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, జ్ఞానేశ్వర్, మల్లికార్జున్, రాము యాదవ్, సంజీవరెడ్డి, కమల్ వాసన్, యోగి రాజు, నాగరాజు, పార్వతమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
సున్నం చెరువు మీదుగా లక్ష్మీ నగర్ వరకు వరద నీటి కాలువ పనుల పర్యవేక్షణ,సబీహా గౌసుద్దీన్
Related Posts
వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం
SAKSHITHA NEWS వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం… సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)వివాహితపై ఆర్ఎంపి లైంగికంగా లొంగక పోవడంతోహత్యాయత్నం చేసిన ఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకున్నది. బుధవారం కోదాడ సీఐ పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ…
బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు
SAKSHITHA NEWS బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన…