కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో బృందావన్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ (UGD) లైన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అని కాలనీ వాసులు తెలియజేయడంతో కాలనీవాసులను కలసి సమస్య వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, పద్మ, సురేష్, ప్రభాకర్ రెడ్డి, రవీందర్, ఉమా పద్మ, ఉదయశ్రీ, మమత, లత, శ్రీనివాస్, భాగ్యశ్రీ, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
బృందావన్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ (UGD) లైన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అని కాలనీ వాసులు
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…