రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నారాయణఖేడ్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ….. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Spread the love

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నారాయణఖేడ్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ….. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి .

…….

సాక్షిత : కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కొరకు నారాయణఖేడ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగినది .ఈ సమావేశంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ రిజిస్ట్రేషన్లు నమోదు శాతాన్ని పెంచడానికి ఎలా కష్టపడితే బాగుంటుందో అని తన సలహాలు సూచనలు తెలియజేయడం జరిగినది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చాలా భారీ ఎత్తున చేస్తామని సంజీవరెడ్డి తెలియజేశారు .అలాగే అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు సొంటి రెడ్డి పున్నారెడ్డి సూచనలకు సానుకూలంగా స్పందించడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page