సాక్షిత : వైరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *
వైరా మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల తో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
జులై 2న సిఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క చేపట్టిన
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు మరియు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన జన గర్జన సభకు మన ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ రావడం జరుగుతుంది కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు,మేదావులు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కార్యకర్తలకు నాయకులకు దిశ నిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
రాహుల్ జన గర్జన సభ విజయవంతం చేయాలి
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…