SAKSHITHA NEWS

పేద ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి.

నవంబర్ 7 సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన నాగిళ్ల పద్మమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ విషయం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పద్మమ్మ కుటుంబానికి 5,000 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేసిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అందించారు.కార్యక్రమంలో గ్రామస్తులు భారత్ రెడ్డి,పరుష రాములు,జంగయ్య,వెంకటయ్య,సాయి,జయరాం,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీపతి రాజు,గణేష్,హసన్,షఫీ,శేఖర్,ఎల్లికల్ శివకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS