వివిధ శుభకార్యాల వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

Spread the love

వివిధ ప్రాంతాలలో జరిగిన వివిధ గృహ ప్రవేశ కార్యక్రమాలు, వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …… ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page