కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మునిసిపాలిటిలోని సాయి పూజ కాలనీలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరంలో అవసరమైన వారికీ శస్త్రచికిత్స చేయించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి
శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఈరోజు భూపతిరెడ్డి కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు.శస్త్రచికిత్స అనంతరం కంటిచూపు మెరుగ్గా అయ్యిందని,తమ లాంటి పేదవారికి సహాయం చేస్తున్న భూపతిరెడ్డి కి ఆ దేవుని ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ, కంటికి సంబంచిన ఇబ్బందితో బాధపడుతున్న పేదలందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని,అవసరమైన పేదవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి , వొంపుగూడెం రాజిరెడ్డి , మాజీ వార్డ్ మెంబెర్ పరశురాం గౌడ్ ,ధర్మ రెడ్డి ,జీవన్ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మునిసిపాలిటిలోని సాయి పూజ కాలనీలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరం
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…