Public welfare is our mission Kurnool MLA Hafiz Khan
కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నియోజకవర్గ లోని 22వ వార్డ్, 56 వ సచివాలయం పరిధిలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
▫️సాక్షిత : * *ప్రజా సంక్షేమమే మా ధ్యేయం
▫️రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కర్నూల్ అభివృద్ధి
▫️కర్నూలు శాసనసభ్యులు యం.ఎ హాఫిజ్ ఖాన్
▫️గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 22వ వార్డ్, 56 వ సచివాలయం కోడ్: 21016056 బీ క్యాంప్ నుండి ప్రారంభించిన కర్నూలు శాసనసభ్యులు యం.ఎ హాఫిజ్ ఖాన్
▫️ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల ఫలాలు అందాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా ప్రభుత్వం పనిచేస్తుంది. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
▫️ సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్యా -వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ ఆయా రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజలకు మరింత మేలు చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
▫️ పేద కుటుంబాలకు కూడా నాణ్యమైన ఉచిత విద్య , మెరుగైన ఉచిత వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్షమని, అర్హత కలిగిన ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకొని లబ్ధిని పొందాలని సూచించిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
▫️ఈ కార్యక్రమం లో కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ కీ స్థానిక వార్డు కార్పొరేటర్ నాయకులు ఘన స్వాగతం పలికారు స్థానిక వార్డు కార్పొరేటర్ షేక్ అలియా, షైక్ మొయిన్ బాషా, కార్పొరేటర్ శేఖమద్, స్థానిక వార్డ్ నాయకులు అక్బర్, విజయ లక్ష్మి, అనిల్ బెస్త కార్పొరేషన్, మహేష్ మాజీ కార్పొరేటర్, బాజీద్,షఫీ, గఫూర్, కేదార్ నాథ్, మహబూబ్, ఆరిఫ్, రెహమాన్, హకీమ్, మద్దిలేటి, గాలెన్న, శివా రాజు, రమణ, రాజన్న, అపర్ణ బాయ్, రేణుక భాయ్ మరియు సచివాలయం సిబ్బంది,వాలంటీర్స్,మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అలాగే విద్యుత్ సిబ్బంది కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు