గొట్టుముక్కల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం

Spread the love

గొట్టుముక్కల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) అధ్యక్షుని ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని ..

సొసైటీ అధ్యక్షునిగా ఆలోకం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం.. PACS అధ్యక్షునిగా అవకాశం కల్పించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ కి రుణపడి ఉంటానని తెలిపిన ఆలోకం శ్రీనివాస్ ..

వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి.. అన్నదాతల సంక్షేమానికి, అభివృద్ధికి సీఎం జగనన్న ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు.. రైతుల పాలిట దేవాలయాల్లా వరాలు అందిస్తున్నాయి.. ఆర్.బి.కె. ల్లో విత్తనాల దగ్గర నుంచి పంట విక్రయాల వరకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైతు పక్షపాతి సీఎం జగనన్న : MP కేశినేని నాని ..

గొట్టుముక్కల ప్రజలకు, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.. MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ , MP గా నేను నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి ముగ్గురుం..మూడు కళ్ళుగా.. మరింత బాధ్యతగా పని చేస్తాం : MP కేశినేని నాని ..

జగనన్న పాలనలోనే పేదలకు మంచి జరుగుతుంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉన్నత అవకాశాలను కల్పించి.. వారిని రాజ్యాధికారంలో భాగం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజలంతా జగనన్నను మరోసారి ఆశీర్వదించాలి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని, ఎంపీ కేశినేని నాని ని ఘనంగా సత్కరించిన గొట్టుముక్కల గ్రామస్తులు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ..

Related Posts

You cannot copy content of this page