లండన్‌లో లగ్జరీ ఇల్లు కొన్న ప్రభాస్‌

Spread the love

లండన్‌లో లగ్జరీ ఇల్లు కొన్న ప్రభాస్‌
ప్రభాస్ లండన్‌లో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని.. కోటి రూపాయల వరకు అద్దె చెల్లించేవారని సమాచారం. ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ప్ర‌భాస్ నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేదు

Related Posts

You cannot copy content of this page