ప్రకాశం జిల్లా
మార్కాపురం పట్టణంలో డాక్టర్ బాబు జగజీవన్ రావ్ విగ్రహాన్ని కి స్థలం కేటాయించాలని సాయంత్రం మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి కార్యాలయంలో బాబు జగజ్జివన్ రావు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది, ఈ ఈ వినతిపత్రం వచ్చిన వారిలోD. బాబీ, ఉత్తమ్, కాశీ రావు, సంజీవ్, ప్రభాకర్ రావు, ముసలయ్య, ప్రేమ్ కుమార్, కుమార్, ఏలియా, పోలయ్య, ఆదం, అనిల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు