![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.. 1 WhatsApp Image 2022 12 27 at 11.01.35 AM](https://sakshithanews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-27-at-11.01.35-AM-300x300.jpeg)
People who met MLC Shambhipur Raju..
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.. 2 people](https://sakshithanews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-27-at-11.01.35-AM-1024x683.jpeg)