![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. 1 WhatsApp Image 2022 12 17 at 2.19.56 PM](https://sakshithanews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-17-at-2.19.56-PM-300x300.jpeg)
People who met MLC Shambhipur Raju.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…
సాక్షిత: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు.
![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. 2 people](https://sakshithanews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-17-at-2.19.56-PM-1024x683.jpeg)
స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు*