ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

Spread the love

People who gave invitations to MLA…

ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

Related Posts

You cannot copy content of this page