100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు

Related Posts

You cannot copy content of this page