బాచుపల్లి ప్రణీత్ ఆంటిలియా లో పంచముఖి హనుమాన్ ఆలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన

Spread the love

బాచుపల్లి ప్రణీత్ ఆంటిలియా లో పంచముఖి హనుమాన్ ఆలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 1వ వార్డు ప్రణీత్ ఆంటిలియా లో శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయం పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ విజయ లక్ష్మి సుబ్బారావు తో కలిసి పాల్గొన్నారు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆలయాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళల అందిస్తానని తెలిపారు..

ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు, కార్పొరేటర్ బాలాజీ నాయక్, కోలన్ వీరేందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సతీష్, ఆలయ కమిటీ సురేష్, భారతి, వాణి, సతీష్, అబ్బరాజు, వంశీ, కరుణాకర్ , స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్, ప్రదీప్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page