21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

న్యూ ఢిల్లీ :- ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా…

24 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.

ఉదయం మహబూబ్‌నగర్‌లోని వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్‌. సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్‌.

టీడీపి పార్టీ అభ్యర్థులకు ఈ నెల 21న బీ ఫారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు. టీడీపీ పార్టీ తరుపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

నల్గొండ జిల్లాలో బయటపడ్డ నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం, నిర్లక్ష్యం.

నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ. చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూసిన అధికారులు. అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ…

నామినేషన్‌ వేయనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

నామినేషన్‌ ర్యాలీకి హాజరుకానున్న రాజ్‌నాథ్‌సింగ్‌. అనంతరం సికింద్రాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ. సాయంత్రం ఖమ్మం వెళ్లనున్న రాజనాథ్‌ సింగ్‌. వినోద్‌రావు నామినేషన్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌.

ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పెనుబోలు గ్రామస్తులు

సత్యసాయి జిల్లా….రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత…

ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారుసాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్…

బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64…

మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్

ఘట్కేసర్ మండల్ కాచివాని సింగారం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్ జరిగింది … ముఖ్య అతిథులు తెలంగాణ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE