ప్రజా సంక్షేమానికి నిత్యం పాటుపడే బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలి: డివిజన్ కార్పొరేటర్లు…

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో… 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనిలలో కార్పొరేటర్ విజయ శేఖర్…

స్టేట్ ర్యాంకర్ హన్సిక ను అభినందించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన రామినేని హన్సిక ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూకట్పల్లి నారాయణ గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ విభాగంలో చదువుతున్న హన్సిక (993/1000)…

కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది.…

హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నా: CM రేవంత్

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం..? మీలా దోచుకోకుండా…

ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన…

కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్

కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ద్వితీయ కుమార్తె జన్మనిచ్చిన సందర్భంగా…….. కలిసిన వారిలో ★లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్, భూపాల్ నాయక్ టీమ్ మరిపెడ ఇన్చార్జి ఎడేల్లి వెంకన్న,కారంపూడి వెంకటేశ్వర్లు, సీరోల్ మండల…

G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను…

జులైలో రూ.7,000 పింఛన్: TDP

పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం. ఒక నెలలో పింఛన్…

మాధవీలతపై రేణు దేశాయ్ పోస్ట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరలవుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫొటోను షేర్ చేస్తూ.. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ను చూశాని రాసుకొచ్చారు.…

టీడీపీకి మాజీ మంత్రి సోదరుడి రాజీనామా

టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో కృష్ణుడు కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేపు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE