పాడి కౌశిక్ రెడ్డి 38వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

Spread the love

Padi Kaushik Reddy’s 38th birthday celebration

కరీంనగర్ జిల్లా వేణు వంక మండలంలోని గమ్ముకుల గ్రామంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి 38వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు,

వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి 38వ జన్మదిన వేడుకలను ఎం.పి.టి.సి.ల ఫోరం జిల్లా అధ్యక్షులు నాగిడి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగిడి సంజీవరెడ్డి మాట్లాడుతూ మన హుజురాబాద్ నియోజకవర్గానికి ఎల్లవేళలా సమస్యల పట్ల పోరాటం చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ అనేక అభివృద్ధి పనులను దోహదం చేస్తున్నారని అన్నారు.

ఇందులో భాగంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎక్కడి సంజీవరెడ్డి, సర్పంచ్ జున్నుతల సునీత మల్లారెడ్డి, డైరెక్టర్ కటుకూరి మధుసూదన్ రెడ్డి, ఉపసర్పంచ్ మల్లయ్య, ఎండి నసీరుద్దీన్, గాజుల సాగర్, వార్డు సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page