కౌన్సిలర్ ఉస్మా ఇమ్రాన్ పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

Spread the love

Councilor Usma Imran Padi organized Kaushik Reddy’s birthday celebrations

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ ఉస్మా ఇమ్రాన్ పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

జరిగింది ఈ కార్యక్రమంలోని వార్డు సభ్యులు మరియు మహిళలు యువతి యువకులు ఆనందోత్సవంలో ఒకరికి ఒకరు కేక్ కట్ చేసి పంచుకున్నారు మరియు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణంలోని పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన సందర్భంగా 15000 వేల మందికి అన్నదానం చేయించినారు ఈ కార్యక్రమంలో 17 వార్డ్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉస్మా వార్డు సభ్యులతోనే కేక్ కట్ చేసినారు పెద్ద ఎత్తున వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page