రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతోంది. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి కుటుంబాలకు జరిగిన సంక్షేమలబ్ధి గురించి తెలియజేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నిరాటంకంగా గడప గడపకు మన ప్రభుత్వం
Related Posts
పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి
SAKSHITHA NEWS పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న dy.cm పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను,…
ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన
SAKSHITHA NEWS ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన ఏపీలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణమండలి ప్రకటన విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు…