సచివాలయం నందు నూతనముగా మంజూరీ కాబడిన వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లు

Spread the love

బాపట్ల శాసనసభ్యులు ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి ఆదేశాల మేరకు బాపట్ల పట్టణం 6 వ సచివాలయం నందు నూతనముగా మంజూరీ కాబడిన వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లు వార్డ్ ఇంచార్జ్ సచివాలయం కన్వీనర్ మాల్యాద్రి ఇనగలూరి నూతన ఫంక్షన్ లు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ సెక్రెటరీ వేణు వెల్ఫేర్ సెక్రెటరీ జ్యోతి పుసులూరి వీర రాజశేఖర్ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page