సాక్షిత : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు కొర్లగుంటలోని వివేకానంద స్ట్రీట్ మరియు కొర్లగుంట లో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , గడప గడపకు పర్యటిస్తూ ప్రజా సంక్షేమ పథకాలు, నగర అభివృద్ధి కార్యక్రమాల పై ప్రజలతో మమేకమయ్యారు, ఇందులో మేయర్ డాక్టర్ శిరీష , కార్పొరేటర్లు దొడ్డారెడ్డి ప్రతాప్ రెడ్డి , దొడ్డారెడ్డి ప్రవల్లిక , దూది కుమారి , దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి , వార్డు అధ్యక్షులు మార్కెట్ రూపేష్ , టౌన్ బ్యాంకు డైరెక్టర్ వెంకటేష్ రాయల్ , గంగమ్మ గుడి బోర్డు సభ్యులు ధన శేఖర్ , కో ఆప్షన్ సభ్యులు శ్రీదేవి , దొడ్డారెడ్డి మునిశేఖర్ , ఉచూరు వెంకటముని , కల్లూరు లక్ష్మి , బుల్లి , మాజీ టౌన్ బ్యాంకు డైరెక్టర్ శ్యామల , గోపాల్ , శాంత రెడ్డి
గడప గడపకు మన ప్రభుత్వం
Related Posts
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89)
SAKSHITHA NEWS హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89) గుండెపోటుతో కన్నుమూత 1989 నుండి 2005 వరకు 4 సార్లు హర్యానా సీఎంగా పనిచేసిన ఓం ప్రకాష్ చౌతాలా SAKSHITHA NEWS
హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం..
SAKSHITHA NEWS హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. హైదరాబాద్ – ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపిన టీడీపీ నేత టీడీ జనార్దన్. కాగా…