గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 48వ వార్డు జీవకోనలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి గడప గడపనూ పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రజలతో మమేకమయ్యారు, నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, ప్రజల వినతులపై స్పందిస్తూ ఎప్పటికపుడు అధికారులతో పరిష్కారదిశగా చర్చిస్తున్నారు, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అన్నా సంధ్య, తలారి రాజేంద్ర, సురేంద్ర రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు..
గడప గడపకు మన ప్రభుత్వం
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…