సైదన్న గెలుపే మా లక్ష్యం

Spread the love

కమిటీ ఆధ్వర్యంలో శానంపూడి సైదిరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ భారీ మెజార్టీ తో గెలిపించాలని మూడవసారి ముఖ్యమంత్రిగా కల్వకుంట చంద్రశేఖర రావు కి సైదిరెడ్డి ని గెలిపించి బహుమతిగా అందజేయాలని తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకొని వస్తాయని, కాంగ్రెస్, బిజెపి పార్టీ ల మోసపూరిత మాటలు నమ్మి తెలంగాణ బంగారు భవిష్యత్ ని ఆగం చేయవద్దని ఇంటింటా ప్రచారం నిర్వహించినారు
ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు,కార్యదర్శులు, చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 06 At 12.51.47 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page