SAKSHITHA NEWS

ఏపీలో అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే పలు చోట్ల అంగన్వాడీలపై వేటు వేశారు. మరోవైపు ‘చలో విజయవాడ’కు వస్తున్న అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Whatsapp Image 2024 01 22 At 12.02.34 Pm