SAKSHITHA NEWS

అమరావతి:

ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం.

తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనున్న ప్రభుత్వం.

కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.

ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు


SAKSHITHA NEWS