SAKSHITHA NEWS

ఖైదీల క్షమాభిక్షపై మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు.

ఆగస్టు 15న క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఉండదు.

గాంధీ జయంతి రోజునే క్షమాభిక్ష ఖైదీల విడుదల.

ఖైదీల క్షమాభిక్షపై కొన్ని ఫైల్స్‌ పరిశీలించాల్సి ఉంది.

తప్పు చేయకున్నా చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు.

ఇవాళ పరిస్థితులు తారుమారయ్యాయి. -మంత్రి అనిత


SAKSHITHA NEWS