
ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు!
ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు కానున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే ల్లికి వందనం రైతు భరోసా, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై కేబినెట్లో చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
