SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

హెలిమేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు

ఎన్ టీ ఆర్ జిల్లా కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు వారి ఆదేశాల తో డి ఎస్ పి ఏ బి జి తిలక్ వారి సూచనలు మేరకు సి.ఐ వై. వి. లచ్చు నాయుడు ఆధ్వర్యంలో ఎస్.ఐ అభిమన్యు వారి సిబ్బందితో నందిగామ పోలీస్ స్టేషన్ దగ్గరలో హెలిమెంట్ లేకుండా వాహనం నడిపుతూన్న వారి కీ పైన్ లు మరియు పెండింగ్ చలనా రికవరీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హెలిమెంట్ లేకుండా వాహనాలు నడిపుతూన్న వారి కీ పైన్ లు మరియు పలు వాహనాలను తనిఖీ చేసి పెండింగ్ చలానాలను రికవరీ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్ ఐ అభిమన్యు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వారి ఆదేశాల మేరకు మీ వాహనాలపై ఏమైనా చలానాలు పెండింగ్ పైన్ లు ఉన్న యెడల 90రోజులో పైన్ కట్టవలసిన వెబ్సైట్ ఇ చలాన్ పరివాహన్ gov. ఇన్ ద్వారానో ఫోన్ పే ద్వారానో తక్షణమే చెల్లించాలని అట్లు చెల్లించిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని వారు అన్నారు