SAKSHITHA NEWS

విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి….

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కూటమి…

ఈనెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక

వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న బొత్స సత్యనారాయణ

బొత్సను ఢీకొననున్న బైరా దిలీప్ చక్రవర్తి…

బలం లేనప్పుడు పోటీ పెట్టడం దేనికి???
వదిలేస్తే అయిపోయేది


SAKSHITHA NEWS