ముళ్లకత్వ చెరువు పరిశీలన

Spread the love

ముళ్లకత్వ చెరువు పరిశీలన
కూకట్పల్లి నియోజకవర్గంలోని చేరువులు కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నాయని, బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ లలో, నాలాలను కబ్జా చేసి స్థిర నివాసలు ఏర్పర్చడంవలన బుగర్భజలాలు అవిరావుతున్నాయని వాటిని కాపాడవలసిన బాద్యత సంబంధిత అధికారులకు ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ బండి రమేష్ గారు అన్నారు.
బాలాజినగర్ డివిజన్ లోని ముళ్లకత్వ చెరువును పరిశీలించడం జరిగింది అక్కడి చెరువు యొక్క నాలను, బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ లలో మట్టితో పూడ్చి రేకుల షెడ్లు వేసి కబ్జా చేయడం గమనించి, మండల రెవెన్యూ సర్వేయర్ శ్రీనివాస్ రెడ్డి తో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది, ఆ యొక్క అధికారిని రేపటిలోపు సమగ్రమైన రిపోర్ట్ అందించాలని సూచించారు కబ్జాల్లో వున్నా ఎలాంటి వారినైనా నిర్దాక్షిణ్యంగా కలిచేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు శ్రీ గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR అన్న గారు,తూము సంతోష్, గోపాల్ రెడ్డి చున్ను భాయ్,నయీమ్ మొహమ్మద్, సచిన్, మోసిన్, నరేష్, టీంకు, మహిళా నాయకురాళ్లు, పుష్పా రెడ్డి, కల్పనా, రేష్మ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page