ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి Apsbcl డిపోలో గణతంత్ర దినోత్సవం

Spread the love

NTR District Gollapudi Apsbcl Depot Republic Day

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి Apsbcl డిపోలో గణతంత్ర దినోత్సవం

సాక్షిత : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి Apsbcl డిపోలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగాయి.జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది,మరియు జాతీయ గీతం ఆలపించడం జరిగింది.ఈ సందర్భంగా డిపో డీఎం కాశి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌గా జనవరి 26న ప్రకటించుకుంది. ఆ తేదీనే రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు ఎన్నుకున్నారు.

1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని అలా మనదేశ మూడు జాతీయ సెలవుల్లో ఇది కూడా ఒకటిగా మారింది.

గాంధీ జయంతి, భారత స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే… ఈ మూడు మన దేశ జాతీయ సెలవులు. “జాతీయ పండుగ” రోజు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అని,ఆయన అన్నారు, సందర్భంగా Apsbcl (DM) కాశి విశ్వేశ్వరరావు,AM దత్తు, SI చంద్రశేఖర్,SI కృష్ణవేణి,DEO రామకృష్ణ, AAO పుష్పవల్లి, మేస్త్రి సురేంద్ర, సదానందం, సమ్మయ్య, పవన్, శంకర్ దాదా, ప్రశాంత్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page