తెలంగాణ వెస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేసి TSPSC లో జరిగిన అవకతవకలును పేపర్ లీకేజీ చేసిన అధికారులను కాపాడుకున్న ఘనత కల్వకుంట్ల కుటుంబం మరియు గత ప్రభుత్వంనిది. ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులోనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మాట మేరకు TSPSC పై రివ్యూ చేసిన జనార్ధన్ రెడ్డి ని వివరణ ఇవాలి అని ఆదేశాలు ఇస్తే, భయంతో రాజ్ భవన్ కి వెళ్ళి తన రాజీనామా లేఖను ఇచ్చారు. విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసిన జనార్ధన్ రెడ్డి రాజీనామాతో సిటీ సెంట్రల్ లైబ్రరీలో NSUI రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బాల్మూరి తో పాటు నిరుద్యోగులు పాలాభిషేకం చేసి ధన్యవాదములు తెలియచేశారు.
సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన NSUI రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బల్మూరి
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…