SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లొ కుత్బుల్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను గ్రామ వాసులతో కలిసి పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులను వేగవంతం చేయాలనీ సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి నర్సింహా, నార్లకంటి ప్రతాప్, శేఖర్, నందు గౌడ్,సందీప్ గౌడ్, మహేష్ గౌడ్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 10 09 at 5.03.03 PM

SAKSHITHA NEWS