![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన తహసీల్దార్ సురేందర్ 1 WhatsApp Image 2022 09 27 at 12.18.10 PM](https://sakshithanews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-27-at-12.18.10-PM.jpeg)
New Tehsildar Surender who politely met MLC Shambhipur Raju
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన తహసీల్దార్ సురేందర్ .
మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని బాచుపల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్న ఎన్. సురేందర్ శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.
![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన తహసీల్దార్ సురేందర్ 2 new tehsildar](https://sakshithanews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-27-at-12.18.10-PM-1024x808.jpeg)