ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన దుండిగల్ మున్సిపల్ నూతన కమిషనర్ సత్యనారాయణ…

Spread the love

New Municipal Commissioner of Dundigal Satyanarayana met MLC Shambhipur Raju..

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన దుండిగల్ మున్సిపల్ నూతన కమిషనర్ సత్యనారాయణ…


సాక్షిత : దుండిగల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సత్యనారాయణ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బదిలీ పై వెళ్లిన కమిషనర్ బోగేశ్వర్లు , వైస్ చైర్మన్ పద్మారావు , కౌన్సిలర్లు శంభీపుర్ క్రిష్ణ , భరత్ కుమార్ , నాయకులు కుంటి నాగరాజు , సుధాకర్ రెడ్డి , మోర అశోక్ , తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page