నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ నామ

Spread the love

Name of the MP who blessed the newlyweds

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ నామ
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం స్థానిక బైపాస్ రోడ్ లోని ఫంక్షన్ హాలుకు వెళ్లి నూతన వధూవరులు మహ్మద్ మైము న, మహ్మద్ మహబూబ్ పాషా లను ఆశీర్వదించారు.

వరుడు ప్రముఖ సిపిఐ నాయకులు మౌలానా దగ్గర బంధువు. ఎంపీ నామ నూతన వధువు వరుడిని ఆశీర్వదించి, వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మౌళనా,రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కనకమేడల సత్యనారాయణ, నామ సేవా నాయకులు చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్,యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page