సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ నాయికోటి అనిత అశోక్, మాజీ వార్డు సభ్యులు నాయికోటి లక్ష్మణ రావు, కొర్లకుంట జీతయ్య, నగేష్ నాగరాజు, తదితరులు బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. హాజరైన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గ్రామ సర్పంచ్ జనార్దన్, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, నాయకులు, కార్యకర్తలు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి మద్దతు పలికిన నల్తూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…