శంకర్పల్లి: ఫిబ్రవరి 14: ( సాక్షిత న్యూస్): శంకర్పల్లి మునిసిపల్ నూతన కమిషనర్ జి శ్రీనివాస్ బుధవారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ జ్ఞానేశ్వర్ కు మునిసిపల్ సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ అంజనీకుమార్, ఆర్ఐ జయరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, వార్డు అధికారులు వీరకుమార్, నర్సింలు, చంద్రశేఖర్, మహేందర్, ప్రదీప్ రెడ్డి, సత్తయ్య, శంకరయ్య, వినోద్ కుమార్, శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ అనూష, కృష్ణవేణి, ఆఫీస్ బిల్ కలెక్టర్లు ఉన్నారు.
శంకర్పల్లి నూతన కమిషనర్ జి శ్రీనివాస్ కు స్వాగతం పలికిన మున్సిపల్ సిబ్బంది
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…