బాలానగర్ డివిజన్ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక కావడం సందర్భంగా నూతన అధ్యకుడు రవి ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు కలకుంట్ల స్వాతి బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ వారికి శాలువాతో సన్మానించి సంఘం అభివృద్ధి కి తోడుపడాలని సూచించారు…
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం కూకట్ పల్లి నియోజకవర్గం చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్,బాలానగర్ డివిజన్ ముదిరాజ్ సంఘం చైర్మన్ దేవేందర్ ముదిరాజ్ తో పాటు సంఘం సభ్యులు మురళీధర్ ముదిరాజ్,తులసి ముదిరాజ్,మమత ముదిరాజ్,మన్నే శ్రీలత ముదిరాజ్,భాగ్య ముదిరాజ్,శివలీల ముదిరాజ్ మరియు తెరాసా పార్టీ మహిళా అధ్యక్షురాలు కాతురాయా కవిత డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి, ఎలీజాల యాదగిరి పాల్గొనడం జరిగింది
ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు కలకుంట్ల స్వాతి
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…