గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎంపీ రవిచంద్ర
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు ఆకుల రజిత్, జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులతో కలిసి గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. సాయిచంద్ అకాల మరణం తీవ్ర బాధాకరమని, సాంస్కృతిక రంగానికి, బీఆర్ఎస్, తెలంగాణ సమాజానికి పూడ్చలేని తీరని లోటని తన సంతాప సందేశంలో ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
సాయిచంద్ కు ఎంపీ వద్దిరాజు నివాళి
Related Posts
బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి
SAKSHITHA NEWS బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి.జిల్లా విద్యాధికారి కె. అశోక్. సాక్షిత ప్రతినిధి కోదాడ)సూర్యాపేట జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి కె. అశోక్ కోరారు.17/12/24 స్థానిక సి సి…
వ్యక్తి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పోరాడేది సిపిఐ.
SAKSHITHA NEWS వ్యక్తి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పోరాడేది సిపిఐ.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత :కుత్బుల్లాపూర్ మండలం జగత్గిరిగుట్ట శాఖ పార్టీ సభ్యత్వం పునరుద్దరణ సందర్భంగా నేడు శాఖ సభ్యులకు పార్టీ సభ్యత్వ కార్డులను ఇవ్వడం…