రోడ్డు ప్రమాదంలో మోదీ సోదరుడికి గాయాలు

Spread the love

Modi’s brother injured in road accident

రోడ్డు ప్రమాదంలో మోదీ సోదరుడికి గాయాలు

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్ణాటకలోని మైసూరు నుంచి చామరాజనగర్-బందీపూర్కు ప్రహ్లాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఆయన మనవడికి కాలు విరగగా ఇతర కుటుంబ సభ్యులు గాయపడ్డారు. క్షతగాత్రులకు మైసూరులోని JS ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page