ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు. సంజయ్ అరెస్టు నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ
Related Posts
పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్తోనే ఉరేసుకున్న యజమాని
SAKSHITHA NEWS పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్తోనే ఉరేసుకున్న యజమాని బెంగళూరులో తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర్(33) అనే వ్యక్తి నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి…
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
SAKSHITHA NEWS న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు LPG Cylinder Price Cut: న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఊరట కలిగించే శుభవార్త వచ్చింది.…