కవిత అరెస్టుపై సమావేశంలో స్పందించిన కేసీఆర్.

అది ముమ్మాటికి అక్రమ అరెస్టు. కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరు. బిఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేది. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారు.

చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్‌ స్పందించాలి: మోత్కుపల్లి

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు. చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.. హైదరాబాద్‌లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. ‘జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే…

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన CM జగన్

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన CM జగన్ చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ స్పందించారు. ‘ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టైన ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను. ఇన్ని దొంగతనాలు చేసినా చంద్రబాబు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి…

చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం

చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం – జూనియర్ ఎన్టీఆర్ తో సహా ఎవరూ మద్దతు ఇవ్వకపోవడం బాధ కలిగించింది – చంద్రబాబుకు మద్దతిస్తే జగన్ ఏమైనా ఉరితీస్తారా? – సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తి చంద్రబాబు –…

చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ కామెంట్

అమరావతిస్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ

ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు.…

You cannot copy content of this page