చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం

Spread the love

చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం – జూనియర్ ఎన్టీఆర్ తో సహా ఎవరూ మద్దతు ఇవ్వకపోవడం బాధ కలిగించింది – చంద్రబాబుకు మద్దతిస్తే జగన్ ఏమైనా ఉరితీస్తారా? – సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తి చంద్రబాబు – వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండటం మానవత్వం – సినీ పరిశ్రమకు చంద్రబాబు ఎంతో సేవ చేశారు -చంద్రబాబు సేవలను గుర్తించి, ఆయనను గౌరవించి అండగా నిలబడాలి – ఫిల్మ్ ఛాంబర్ లోని నందమూరి ఫ్యాన్స్ ఎందుకు స్పందించట్లేదు – చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ లాంటివారు మద్దతుగా ట్వీట్ చేస్తే చాలు : నట్టి కుమార్

Related Posts

You cannot copy content of this page