బౌరంపేట్ భ్రమరాంభ మల్లికార్జునస్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love


MLC Shambhipur Raju participated in the Bharampet Bhramarambha Mallikarjunaswamy fair.

బౌరంపేట్ భ్రమరాంభ మల్లికార్జునస్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లోని శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతరలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page