జాతీయ స్థాయి తైక్వాండో లో ప్రతిభ కనబర్చిన చిన్నారిని అభినందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love


MLC Shambhipur Raju congratulated the child who excelled in national level Taekwondo.

జాతీయ స్థాయి తైక్వాండో లో ప్రతిభ కనబర్చిన చిన్నారిని అభినందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లికి చెందిన సంతోష్ కుమార్తె చిన్నారి వర్షని ఇటీవల చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబర్చి కాంస్య పథకాన్ని సాధించింది. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని వర్షని, కోచ్ భార్గవ్ లు మర్యాదర్వకంగా కలువగా మెడల్ ను చిన్నారికి అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపాలని ఆకాంక్షించారు.

Related Posts

You cannot copy content of this page