MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

Spread the love

MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వీరులపాడు తహసీల్దార్ (MRO) కె. రాజ కిషోర్ ..

MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు‌ ని మర్యాదపూర్వకంగా కలిసిన వీరులపాడు తహసీల్దార్(MRO) కె. రాజ కిషోర్ ..

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని, శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని వీరులపాడు మండల తహశీల్దార్ (MRO) గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె. రాజ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ.. ప్రజల మన్నలను పొందాలని.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ.. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేయాలని ఆదేశించారు. వీరులపాడు మండలంలో తహసీల్దారు గా బాధ్యతలు స్వీకరించిన రాజ కిషోర్ మండలంలోని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు ..

Related Posts

You cannot copy content of this page